♪♫
TG-4360
Telugu
ఉదయకాలము మధ్యాహ్నము
Udayakaalamu Madhyahaanamu
25
views
పల్లవి
ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి వేళలో (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (2) లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (4) Saayankaalamu Cheekati Velalo (2) Chintha Ledhu Baadha Ledhu Bheethi Ledhu Bhayamu Ledhu Yesu Unnaadu Naalo Yesu Unnaadu (2) Lokamunaku Velugaina Aa Yese Daari Choopunu (2) Chintha Ledhu Baadha Ledhu Bheethi Ledhu Bhayamu Ledhu Yesu Unnaadu Naalo Yesu Unnaadu (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.