♪♫
TG-1419
Telugu
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని
udayamaaye hrudayamaa prabhu yeesuni
88
views
పల్లవి
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే (2) పదిలముగా నిను వదలకుండా పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె||
1వ చరణం
రాత్రి గడచిపోయెనే రవి తూర్పున తెలవారెనే రాజా రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే తండ్రి నీవే దిక్కు మాకని ఆకాశమునకు ఎగిరెనే పరిశుద్ధుడా పావనుండా పరంధాముడా చిరంజీవుడా పగటియంతయు కాచి మము పరిపాలించుము దేవుడా తండ్రి దాతవు నీవని ధరయందు దిక్కు ఎవరని రాక వరకు కరుణ చూపి కనికరించి బ్రోవుమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.