ఉదయము రాత్రియు హల్లేలూయా నా ప్రతి శ్వాసయు హల్లేలూయా
Udayamu Raathriyu Halleelooyaa Naa Prathi Shvaasayu Halleelooyaa
ఉదయము రాత్రియు హల్లేలూయా నా ప్రతి శ్వాసయు హల్లేలూయా (2) నే సోలిపోవు వేళా - నాకు బలముగా మారున్ నే సొమ్ముసిల్లు వేళా - నా ఆత్మ పాడు పాట హల్లేలూయా హల్లేలూయా (2) నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట హల్లేలూయా హల్లేలూయా శిఖరము మీదను హల్లేలూయా చీకటి లోయలోను హల్లేలూయా (2) పైపైకి ఎగిరినప్పుడు - నా విజయం యొక్క రాగం నాకు లేమి కలిగినప్పుడు - ఓదార్పు యొక్క రాగం హల్లేలూయా హల్లేలూయా (2) నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట హల్లేలూయా హల్లేలూయా శత్రువు నవ్వినా హల్లేలూయా హేళన చేసినా హల్లేలూయా(2) శత్రువు పెరిగినప్పుడు - నా విందు కూడా పెరుగును నే స్తోత్రం పాడినప్పుడు - నా తలుపు తెరువబడును హల్లేలూయా హల్లేలూయా (2) నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.