♪♫
TG-2456
Telugu
ఉదయించినాడు నా జీవితాన నా
udayinchinaadu naa jeevithaana naa
88
views
పల్లవి
ఉదయించినాడు నా జీవితాన నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2) సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు||
1వ చరణం
మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు||
2వ చరణం
గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటినే గురిగా నేను చేసుకుంటినే కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా కడతేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏతెంచెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.