TG-4681
Telugu

ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా (23)

Unnathamaina Sthalamulaloo Unnathudaa Maa Deevaa (23)

0
views
పల్లవి

- జి.పి. శ్రీకాంత్ - Scale : Am ఉన్నతమైన స్థలములలో - ఉన్న మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా 1.  చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నింపుము దేవా ||ఉన్నత||

1వ చరణం

2.  పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను ఆయాసకరమైన మార్గము మాలో - ఉన్నదేమో పరికించి చూడు జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా ||ఉన్నత||

2వ చరణం

3.  మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగ ప్రోక్షించెదము సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము లోకమున నీ వార్తను మేము భారము తోడ ప్రకటించెదము ||ఉన్నత||

3వ చరణం

ఉన్నతమైన స్థలములలో - ఉన్న మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా 1.  చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నింపుము దేవా ||ఉన్నత||

4వ చరణం

2.  పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను ఆయాసకరమైన మార్గము మాలో - ఉన్నదేమో పరికించి చూడు జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా ||ఉన్నత||

5వ చరణం