TG-4682
Telugu

ఉన్నవాడవు అని అనువాడవు

Unnavaadavu Ani Anuvaadavu

18
views
పల్లవి

ఉన్నవాడవు అని అనువాడవు తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు (4) జక్కయ్యను మార్చిన - దేవుడవు నీవేనయ్య (2) లాజరును లేపిన - ఆశ్చర్యకరుడవయ్య (2) ఆహారము పంచిన - పోషకుడవు నీవేనయ్య (2) కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య (2) నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా... (2) నీలాంటి వాడు లేనే లేడయ్యా ||ఉన్నవాడవు||

1వ చరణం

నీ ప్రజలను నడిపిన - నాయకుడవు నీవేనయ్య (2) శత్రువును గెలిచిన - బహు శూరుడవయ్య (2) సాతానును త్రొక్కిన - జయశీలుడు నీవేనయ్య (2) మరణమును గెలిచిన - పునరుత్థానుడవయ్య (2) నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా... (2) నీలాంటి వాడు లేనే లేడయ్యా ||ఉన్నవాడవు||

2వ చరణం

Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.