TG-4663
Telugu

ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమ ఎరగండి

Uththamudani Deevuni Ruchi Choochi Yeesuni Preema Eragandi

22
views
పల్లవి

ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమ ఎరగండి మన యేసుని ప్రేమను ఎరగండి పరిశుద్దుడవే (2) పాపని కీరితివి ప్రేమ స్వరూపడవే ఆది దేవుడవు 1.  దోషరహితుడు దోషములేకనే శాపకరమైన శిలువ భరించెను నేరములెంచని కరుణామయుడు హేతువు లేకయే నిను ప్రేమించెను 2.  భుమి పునాదులు వేయకముందే క్రీస్తులో నిను రూపించాడు ప్రయాసభారం మోసే ప్రజలారా రమ్మని ప్రేమతో పిలిచెను దేవుడు 3.  కలువరి ప్రేమను చూపున విభుడు కలుషములన్నిటిని కడిగే నాధుడు క్షమియించి నిన్ను పరముకు చేర్చును పరలోకముందు తన మహిమతో నింపును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.