♪♫
TG-2868
Telugu
ఊహలు నాదు ఊటలు నా
uuhalu naadu uutalu naa
82
views
పల్లవి
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి (2) ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు||
1వ చరణం
నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపోయెనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.