TG-2366
Telugu

ఊహించలేని మేలులతో నింపిన నా

uuhinchaleeni meelulathoo ninpina naa

83
views
పల్లవి

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ||ఊహించలేని||

1వ చరణం

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.