♪♫
TG-2208
Telugu
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు
vaagdhaanamulanni neraveerchuchunnaadu naaloo neraveerchuchunnaadu
87
views
పల్లవి
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4) నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమేగా కన్నీటిని తుడచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2) ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు నా నీతివలన కానీ కాదయ్యా అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను||
1వ చరణం
కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదిగా అది ఇరుకైననూ విశాలమైననూ విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా నే అలయక సాగెదనయ్యా… నా యేసయ్య తోడుండగా నే అలయక సాగెదనుగా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.