TG-2218
Telugu

వాక్యమే శరీర ధారియై వసించెను

vaakyamee shareera dhaariyai vasinchenu

57
views
పల్లవి

వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను ఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు – హల్లెలూయ నీతి నిమ్మళము – హల్లెలూయ కలసి మెలసి – భువిలో దివిలో ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||

1వ చరణం

ఆశ్చర్యకరుడు – హల్లెలూయ ఆలోచనకర్త – హల్లెలూయ నిత్యుడైన – తండ్రి దేవుడు నీతి సూర్యుడు – భువినుదయించెను పరమ దేవుండే – హల్లెలూయ నరులలో నరుడై – హల్లెలూయ కరము చాచి – కనికరించి మరు జన్మములో మనుజుల మలచే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.