♪♫
1
views
Chorus
కనికర పూర్ణుడా - నాకై బలియైన నా దేవా (2) ప్రాణాన్ని ఇచ్చి నన్ను నీవు - రక్షించి శుద్ధి చేసితివే (2) భరించలేని ఆ భారము - నాకోసమేగా ఆ యాగము వధింపబడిన గొర్రెపిల్లవై- ఆ సిలువలో బలియైతివా (2)
1వ చరణం
నా అతిక్రమముకై - గాయమునొంది నా దోశములకై - నలుగగొట్ట బడి (2 ) సురూపమైన సోగిసైన .. లేనే లేక పోయను (2) ఎందుకయ్య నాకై ఈ వేధన - దోశినైన నా కొరకా (2)
2వ చరణం
నిందించినా - హించించినా. నోరూ తెరువకా - మౌనివియావే (2) ఎంత సహనము యేసయ్య క్షమియిoచి నన్ను ప్రేమించితివే (2) ఎందూకయ్య నాకై ఈ తాగ్యం - పాపినైన నా కోరకా (2)
