TG-4382
Telugu

వందనమయ్యా వందనమయ్

Vandanamayyaa Vandanamayyaa

0
views
పల్లవి

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా వందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనం పరమ తండ్రి పావనుండా వందనం – వందనం దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) వ్యోమ సింహాసనుండ వందనం – వందనం ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2) ఆద్యంత రహిత నీకే వందనం – వందనం అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా||

1వ చరణం

ప్రాణదాత యేసునాథా వందనం – వందనం ముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2) సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా||