TG-4385
Telugu

వర్ణింపతరమా నిన్

Varnimpatharama Ninnu

0
views
పల్లవి

వర్ణింపతరమా నిన్ను నేను యేసువా పాడతరమా నీదు కృపను యేసువా (2) నీ కౌగిట చేరు కొనుటకై ఆశించితి ప్రాణనాథుడ నీ స్వరమును నిరాతం వినుటకై ఆశించితి ఆత్మనాథుడ కృపకు మూలము నీవెగా (2) 1. సిలువను నే చూడగా నిండెను కృతజ్ఞతా (2) కనులు నిండే భాష్పములతో నోరు నిండే స్తోత్రములతో ఆత్మ రక్షణ నాకు సగ బలియైతివే నీ యెదుట నిలిచెదా నా సర్వం ఇచ్చేద కరుణా సాగరా నీవెగా (2) 2. నీ వాక్కును నే చూడగా నా భాగ్యము కనుగొంటిని (2) నీదు సుతగా శ్రేష్ట స్థితిని సంతసంబగు స్వర్గ స్థితిని దానముగా నీ కృప వరములను పొందితి నీ ఆత్మ శక్తితో జీవింతును సాక్షిగా మహిమ ప్రభుడవు నీవెగా (2) Paadatharama Needu Krupanu Yesuva (2) Nee Kaugita Cheru Konutakai Aashinchiti Praananaathuda Nee Swaramunu Niraatam Vinutakai Aashinchiti Aathmanaathuda Krupaku Moolamu Neevēgaa (2) 1. Siluvanu Ne Choodaga Nindenu Krutajñata (2) Kanulu Ninde Bhaashpamulatho Nooru Ninde Stotramulatho Aathma Rakshana Naaku Saga Baliyaithive Nee Yeduta Nilichethaa Naa Sarvam Icchedaa Karunaa Saagaraa Neevēgaa (2) 2. Nee Vaakunu Ne Choodaga Naa Bhaagyamu Kanugontini (2) Needu Sutagaa Shreshta Sthitini Santasambagu Swarga Sthitini Daanamugaa Nee Krupa Varamulanu Pondhiti Nee Aathma Shaktitho Jeevinthunu Saakshigaa Mahima Prabhudavu Neevēgaa (2)