♪♫
TG-2193
Telugu
వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన
varnninchaleenu vivarinchaleenu athi shreesstamaina
82
views
పల్లవి
వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్ యేసు నీ నామమున్ – (2) కొనియాడెదన్ కీర్తించెదన్ అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను||
1వ చరణం
మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే పాపినేని చూడక ప్రేమించితివే హల్లెలూయా హల్లెలూయా అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా సర్వాధికారి సర్వోన్నతుడా హీనుడైన నన్ను కరుణించితివే రత్న వర్ణుడవు అతి సుందరుడవు నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.