♪♫
TG-2884
Telugu
వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు
varnninchaleenu vivarinchaleenu yeesayyaa neevu
56
views
పల్లవి
వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
1వ చరణం
అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.