వర్ష ధారగా రావా నా

varssa dhaaragaa raavaa naa

🎵 TG-1928🌐 Telugu
పల్లవి

వర్ష ధారగా రావా నా యేసయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా (2) ఈ నేలలో పంట లేదయ్యా నా మనస్సులో శాంతి లేదయ్యా ఫలింపజేయుమా పరమేశ్వరా పాపములన్ని పరిహరించుమా భయములెల్ల పారద్రోలుమా యేసు నాథుడా నా రక్షకా (4) నీదు కృపతో ఆదరించుమా (2)        ||వర్ష||

1వ చరణం

మనో వ్యధలను గుణ పరచుమా తనువు గాయమెల్ల స్వస్థపరచుమా యేసు నాథుడా పరమ వైద్యుడా గాయములెల్ల స్వస్థపరచుమా

Report Error