♪♫
TG-2580
Telugu
వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ
varssinpanee varssinpanee nee preema
56
views
పల్లవి
వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2) నీ వాక్యపు చినుకుతో జీవింపనీ యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ||
1వ చరణం
ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ||
2వ చరణం
ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2) ||వర్షింపనీ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.