♪♫
TG-5722
Telugu
వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును
Veelaadi Doothalathoo Nithyamu Ninu Sthuthiyinthunu
28
views
పల్లవి
వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును మంచు బిందువులో నీ రూపమే నా ఊహలలోన నీ ధ్యానమే నిన్నే ప్రేమింతును (2) పదివేలలో గుర్తింప దగిన అతిసుందరుడు నీవే కదా పరిశుద్ధుడు పరిపూర్ణుడు నా ఊహలలోన అతిసుందరుడు నిన్నే ప్రేమింతును (2) వేలాది దూతలతో నిత్యము నిను స్తుతియింతును కోట్లాది గానాలతో నిరతము కొనియాడువాడ నా గుండెలో నీవే నా కోవెల ఒకసారి ప్రియమార నన్ను చేర్చుకోవ నేను ఒంటరినై కన్నీరు అయితే తుడిచే వేల నీవే అనుబందం పెదవులే నీ పేరే పలికే జతగ అడుగులు వేయమని నిన్నే ప్రేమింతును (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.