వేల్పులలో నీవంటి ఘనుడ లేడయ్యా
Veelpulaloo Neevanti Ghanuda Leedayyaa
వేల్పులలో నీవంటి ఘనుడ లేడయ్యా జగములలో నీవంటి దేవుడు ఎవరయ్యా వేల్పుల లో నీవంటి ఘనుడ లేడయ్యా జగములలో నీవంటి పూజ్యుడు ఎవరయ్యా ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన గడిచిన కాలమంతా నీకృపలో దాచితివే నాతోడై నిలిచి నాశ్రమలో కాపాడితివే నీకే వందనమయ్యా నీకోకొరకే బ్రతికెదనయ్యా నీకే వందనమయ్యా నీ సాక్షిగా నిలిచెదనయ్య ||ఆరాధన||
నా వారే నను విడచినవేళ నీవే కాచితివే... నిందలు నాపై మోపిన వేళ నీవే ఓదార్చితివే.. నీకే వందనమయ్య నీకొరకే జీవించెదన్నయ్యా నీకే వందనమయ్యా నీతో ఇల గడిపెదనయ్యా ||ఆరాధన||
ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.