TG-4392
Telugu

ప్రెయిస్ హిం ఇన్

Vekuvane Naa Devuni

24
views
పల్లవి

ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్ ప్రెయిస్ హిం ఇన్ ద నూన్ ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్ ప్రెయిస్ హిం ఆల్ ద టైం వేకువనే నా దేవుని ఆరాధింతును ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2) నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2) నను నడిపించే దైవమా నాతో నిలిచే కేడెమా (2) ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును నీ కార్యముల చేత నన్ను తృప్తి పరచి సంతోషమే ||నా ప్రాణం||

1వ చరణం

నను కరుణించు బంధమా నను బలపరచి ధైర్యమా (2) కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్ నిను విడచి క్షణమైనా నే బ్రతకలేను ఇలలో ||నా ప్రాణం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.