TG-3218
Telugu

విడవడం - హత్తుకోవడం

vidavadam - hattukoovadam

Wilsy Wilsonడాక్టర్. కే . శంకర్ బాబు · Dr. K . Shankar Babuవినయ్ స్ · Vinay S
0
views
Chorus

విడవడం - హత్తుకోవడం వివాహములో ఒక్కటవవడం ఒక జంటగా కలిసుండడం క్రీస్తుని ఘనపరచడం (2)

1వ చరణం

నాయకునిగ భార్యను నడిపించడం ప్రేమతో ప్రేమగా ఆదరించడం (2) శిరస్సుగా అధికారిగా దీనుడై సేవించడం (2) క్రీస్తులా ప్రేమించడం ||విడవడం||

2వ చరణం

భార్యగా భర్తకు లోబడడము ప్రేమతో గౌరవించి సహకరించడం (2) సాటిగా సహకరిగా భర్తను సేవించడం (2) భర్తను సేవించడం. ||విడవడం||