TG-4400
Telugu

విడుదల వచ్చింది లోకానికి

Vidudala Vachchindi Lokaaniki

24
views
పల్లవి

విడుదల వచ్చింది లోకానికి - పాపికి విడుదల దొరికింది నా యేసుతో విముక్తి వచ్చింది "ఇదే పండుగ ఇది విడుదల పండుగ " 1.ఐగుప్తు బానిసలం కాదిక ప్రభువే మన పరిపాలకుడు ఎర్ర సముద్రం దాటించి మనలన్ విమోచించెన్ మన విమోచకుడు 2.పాపరోగము లేదిక ప్రభువే మన పరమ వైద్యుడు యెహోవా రాఫా నేనేయని అభయంబు మనకిచ్చెను మన విమోచకుడు Naa Yesuto Vimukti Vachchindi "Ide Panduga, Idi Vidudala Panduga" 1. Aiguptu Baanisalam Kaadika Prabhueve Mana Paripaalakudu Erra Samudram Daatinchi Manalan Vimochinchenu Mana Vimochakudu 2. Paapa Rogam Ledeeka Prabhueve Mana Parama Vaidyudu Yehova Raapha Ne Neeyani Abhayambu Manakichchenu Mana Vimochakudu

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.