విజయం నీ రక్తంలో - అభయం నీ హస్తంలో

vijayam nee rakthanloo - abhayam nee hasthanloo

🎵 TG-1223🌐 Telugu
పల్లవి

విజయం నీ రక్తంలో - అభయం నీ హస్తంలో సమాధానం సధాకాలం - నా రక్షకుడా నీలో

1వ చరణం

స్వస్థత నీరక్తంలో - భద్రత నీ హస్తంలో ||విజయం నీ||

2వ చరణం

రక్షణ నీ రక్తంలో - స్వాంతన నీ హస్తంలో ||విజయం నీ||

3వ చరణం

క్షమాపణ నీ రక్తంలో - నిరీక్షణ నీ హస్తంలో ||విజయం నీ||

4వ చరణం

పవిత్రత నీ రక్తంలో - వినంమ్రత నీ హస్తంలో ||విజయం నీ||

5వ చరణం

ఆరోగ్యం నీ రక్తంలో - ఆనదం నీ హస్తంలో ||విజయం నీ||

Report Error