♪♫
TG-4405
Telugu
వికసించు పుష్పమా
Vikasinchu Pushpamaa
0
views
పల్లవి
వికసించు పుష్పమా (2) యేసు పాదాల చెంతనే వికసించుమా తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు||
1వ చరణం
నీ ప్రాణ ప్రియుడు సుందరుడు నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2) మనోహరుడు అతి కాంక్షణీయుడు (2) స్తోత్రార్హుడు (2) ||వికసించు||
2వ చరణం
నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2) పరిశుద్ధుడు (2) ||వికసించు||
3వ చరణం
నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4) విడువని వాడు నిను ఎడబాయని వాడు (2) నీతి సూర్యుడు (2) ||వికసించు||