TG-5713
Telugu

వినరండయ్యో యేసయ్య పుట్టాడు

Vinarandayyoo Yeesayya Puttaadu

0
views
పల్లవి

వినరండయ్యో - యేసయ్య పుట్టాడు వినరండమ్మో - యేసయ్య పుట్టాడు వినరండన్నో - యేసయ్య పుట్టాడు వినరండక్కో - యేసయ్య పుట్టాడు మంచిని భోధించుటకు - యేసయ్య పుట్టాడు మార్గము చూపించుటకు - యేసయ్య పుట్టాడు సమాధానపరుచుటకు - యేసయ్య పుట్టాడు సత్యాన్ని తెలుపుటకు - యేసయ్య పుట్టాడు ||వినరండయ్యో||

1వ చరణం

ఆశలన్నీ తీర్చుటకు - యేసయ్య పుట్టాడు ఆలోచన చెప్పుటకు - యేసయ్య పుట్టాడు ఆనందమునిచ్చుటకు - యేసయ్య పుట్టాడు ఆశీర్వదించుటకు - యేసయ్య పుట్టాడు ||వినరండయ్యో||

2వ చరణం

కనికరము చూపుటకు - యేసయ్య పుట్టాడు సంతోసమునిచ్చుటకు - యేసయ్య పుట్టాడు రోగులను ముట్టుటకు - యేసయ్య పుట్టాడు చచ్చినోల్ని లేపుటకు - యేసయ్య పుట్టాడు ||వినరండయ్యో||

3వ చరణం

ప్రేమను చూపించుటకు - యేసయ్య పుట్టాడు పాపిని క్షమియించుటకు - యేసయ్య పుట్టాడు ప్రాణాన్ని పెట్టుటకు - యేసయ్య పుట్టాడు పరలోకమునిచ్చుటకు - యేసయ్య పుట్టాడు ||వినరండయ్యో||