♪♫
TG-5712
Telugu
వింతైన తారొకటి తూర్పున పుట్టింది
Vinthaina Thaarokati Thoorpuna Puttindi
24
views
పల్లవి
వింతైన తారొకటి తూర్పున పుట్టింది పసందైన వార్తోకటి జ్ఞానుల కిచ్చింది (2) రక్షకుడేసు రాజుల రాజై (2) ఉదయించే ధరయందున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ పండుగ - మెర్రి మెర్రి క్రిస్మస్ పండుగ (2) పాపాంధకారములో మరణపు చాయల వేదనతో (2) కృంగియున్న వారికి వెలుగునిచ్చి కృపతో తన రక్షణ అనుగ్రహింపన్ (2) ||రక్షకుడేసు||
1వ చరణం
సర్వ సృష్టి కారకుడు సకలము చేయగల శక్తిమంతుడు (2) సర్వలోక పాపపు పరిహారముకై సిలువలో తన ప్రాణ త్యాగముకై (2) ||రక్షకుడేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.