TG-3152
Telugu

విరిగి నలిగిన హృదయమా - కలత చెందకుమా

virigi naligina hrudayamaa - kalata chendakumaa

Asha Ashirwadhశ్రావణి · Sravaniశ్రావణి · Sravani
17
views
Chorus

విరిగి నలిగిన హృదయమా - కలత చెందకుమా యేసు నీతో ఉన్నాడు - భయము వీడుమా

పల్లవి పూర్వ భాగం

ప్రాణము కంటే మిన్నగా - నిన్ను ప్రేమించాడు ఏ స్థితిలోనైనను - నిన్ను దాటిపోడు ||విరిగి నలిగిన||

1వ చరణం

కనికరపూర్ణుడు - నిను కన్నీటితో ఉంచాడు ఆధరించే దేవుడు - నిను అనాధగా విడువడు ||ప్రాణము కంటే||

2వ చరణం

కరుణ హృదయుడు - నిను కలవరపడనీయడు దయగలవాడు - నిను దీవించక మానడు ||ప్రాణము కంటే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.