♪♫
TG-4417
Telugu
విరిసిన హృదయాలక
Virisina Hrudayaalaku
0
views
పల్లవి
విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) తీయని భాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన||
1వ చరణం
ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2) ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన||
2వ చరణం
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2) ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన||