♪♫
TG-1751
Telugu
యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల
yavvanudaa yavvanudaa maatimaatiki eela
81
views
పల్లవి
యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా||
1వ చరణం
దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2) యేసయ్యను స్వీకరించి వెంబడించుము అపజయమే ఎరుగక సాగిపోవుము అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము ఇతరులకొక మాదిరిగా జీవించుము పాపమనే చీకటిలో ఉన్నవారిని నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.