TG-1380
Telugu

యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా

yeesanna svaramannaa neeveppudainaa vinnaavaa

79
views
పల్లవి

యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||

1వ చరణం

ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె (2) యెహోవా ఎదుటను ఆదాము దాగిన అటులనే నీవును దాగెదవా జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలిచిన యేసు పిలిచిన పిలుపును నీవింటివా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరగా కదిలి రావా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.