యేసయ్యా నామము ఎంతో గొప్పది
Yeesayyaa Naamamu Enthoo Goppadi
యేసయ్యా నామము ఎంతో గొప్పది యేసయ్యా నామము ఉన్నత నామము అన్నినామముల కంటేను అత్యున్నత నామము (2) ఎన్నడెన్నడును మారని నామం ఎల్లవేళలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్యా నామము (2) బలహిన స్థితిలో బలమునిచ్చును బందకములను విమోచించును దురాత్మలను పారద్రోలును యేసయ్యా నామము (2) జయహో రారాజు క్రీస్తునకే (2) జయహో ప్రభువుల ప్రభువునకే (2) ఎన్నడెన్నడును మారని నామం ఎల్లవేళలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్యా నామము (2) శత్రువు యెదుట విజయమిచ్చును ఆసాధ్యమైనది సాధ్యపరుచును రక్షణ మనకు కలగజేయును యేసయ్యా నామము (2) జయహో రారాజు క్రీస్తునకే (2) జయహో ప్రభువుల ప్రభువునకే (2) ఎన్నడెన్నడును మారని నామం ఎల్లవేళలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్యా నామము (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.