♪♫
TG-1854
Telugu
యేసయ్యా నీ కృప నాకు
yeesayyaa nee krupa naaku
65
views
పల్లవి
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ||
1వ చరణం
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||
2వ చరణం
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.