♪♫
TG-2224
Telugu
యేసయ్యా నీ మాటలు
yeesayyaa nee maatalu
81
views
పల్లవి
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము… నా త్రోవకు వెలుగై యున్నది యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.