TG-1431
Telugu

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్

yeesayyaa nee naamamunee keerthinchedan

58
views
పల్లవి

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ||

1వ చరణం

ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది నీ నామము.. నీ నామము ||ఆరాధనా||

2వ చరణం

పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.