TG-1964
Telugu

యేసయ్యా నీ పూల తోట

yeesayyaa nee puula thoota

81
views
పల్లవి

యేసయ్యా నీ పూల తోట పుష్పించ లేదెందు చేత – (2) రకరకాల విత్తనాల ప్రేమ మీద చల్లినావు మోసులెత్తినా – చిగురాకు లేచినా పూవులెందుకు పూయలేదు ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||

1వ చరణం

సంఘాల స్థాపించినావు సదుపాయములిచ్చినావు సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా సాంగత్య ప్రశాంతి లేదు సౌరభ్యము నిండలేదు స్వార్ధ రహితుల కాపు లేదు ఆత్మ జీవికి పెంపు లేదు సేవ చేసినా – సువార్త సాగినా పూలెందుకు పూయలేదు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.