TG-1668
Telugu

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ

yeesayyaa ninnu chuudaalani aasha

56
views
పల్లవి

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా||

1వ చరణం

అందరు ఉన్నారని అందరు నావారని తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని చివరికి ఒంటరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా||

2వ చరణం

అంధకారములో అంధుడ నేనైతిని నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.