♪♫
TG-1584
Telugu
యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన
yeesayyaa ninnu preeminchuvaaru balamaina
79
views
పల్లవి
యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2) శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య||
1వ చరణం
నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి దేవ దూతల జ్ఞానమును కలిగుందురు సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున నిన్ను ప్రేమించువారిని ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు నిన్ను ప్రేమించువారి చేతులకు వారి శత్రువుల నప్పగింతువు వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.