♪♫
TG-2978
Telugu
యేసో ఎంత వరాల మనసో నీది
yeesoo enta varaala manasoo needi
స్ ప్ బాలసుబ్రమణియం · S P Balasubramaniam
1
views
Chorus
యేసో ఎంత వరాల మనసో నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెసో నీ మహిమే హైలెసో
1వ చరణం
గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే నిన్ను పొగడంగ నేనెంత వాడ నీటి మడుగులలో చేపంటి వాడ నా దారి గోదారిలో ||యేసో||
2వ చరణం
దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. జంతు బలులిచ్చే మూడాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా నీవే రేవంట ఏ నావకైనా నీవే కడలంట ఏ వాగుకైనా ఉప్పొంగె నీ ప్రేమలో ||యేసో||
