TG-2788
Telugu

యేసు గొరియ పిల్లను నేను

yeesu goriya pillanu neenu

62
views
పల్లవి

యేసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను (2) దినదినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు||

1వ చరణం

నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోమున ఉమ్మి వేయబడినది నా చూపులు తల దించుకున్నవి నా చేతుల సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.