TG-1443
Telugu

యేసు జననము లోకానికెంతో వరము

yeesu jananamu lookaanikenthoo varamu

78
views
పల్లవి

యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము (2) ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా బెత్లెహేములో పశులపాకలో పొత్తిళ్ళలో మరియ ఒడిలో పవళించినాడు ఆనాడు నీ హృదిని కోరాడు నేడు ||ఆహాహహా||

1వ చరణం

గొల్లలంతా పూజించిరి జ్ఞానులంతా ఆరాధించిరి అర్పించుము నీ హృదయం ఆరాధించుము ప్రభు యేసున్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.