TG-2975
Telugu

యేసు నీ చేతిలో - బాగుపడెదను

yeesu nee cheetiloo - baagupadedanu

Kranthi Aravelliక్రాంతి ఆరవెల్లి · Kranthi Aravelliక్రాంతి ఆరవెల్లి · Kranthi Aravelli
1
views
Chorus

యేసు నీ చేతిలో - బాగుపడెదను (2) నా ధైర్యము ఆధారము - దాగుచోటాయనే (2)

2వ చరణం

ఎన్ని మార్లు నీదు ప్రేమను - త్రోసివేసితినో పితరులు మొదలుకొని నా వరకు - పాపము చేసితిమి కరుణించితివి క్షమియించితివి - పాపము తుడిచితివి (2) ||యేసు||

1వ చరణం

నీవు నాదు దోషములకు - మరణమునొందితివి ఈ సంగతి ఎరిగియుండియు - దారి తొలగితిని (2) పరిశుద్ధమైన నిర్దోషమైన - యేసు నీ రక్తము నీ రక్తము నన్ను పరిశుద్ధపరచును - దారిలో నడిపించును (2) ||యేసు||