TG-1791
Telugu

యేసు నిన్ను నేను చూడలేను

yeesu ninnu neenu chuudaleenu

84
views
పల్లవి

యేసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువా నీతో నేను నడువలేను నిన్ను విడచి సాగలేను యేసు రాజా రాజుల రాజా నా కనులు తెరిచి కనిపించయా (2) ఎత్తైన కొండపై నీవు పొందిన రూపాంతర అనుభవము నన్ను పొందనిమ్ము పేతురు యాకోబు యోహానులు చూచినట్లు నను చూడనిమ్ము ||యేసు నిన్ను||

1వ చరణం

తిన్నని వీధిలో పౌలు భక్తునికి దర్శనమిచ్చిన దేవా నాకు నువ్వు కనబడుము ఆది అపోస్తలుల ఆత్మానుభవము పొందినట్లు నను పొందనిమ్ము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.