♪♫
TG-1677
Telugu
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు
yeesu parishuddha naamamunaku eppudu
78
views
పల్లవి
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము (2) ఇహపరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు||
1వ చరణం
సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది జయమొందెదము ఈ నామమున నశించు పాపుల రక్షించు లోక మున కేతెంచిన నామమిది పరలోకమున చేర్చు నామమిది ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించే నామమిది శోధన, బాధల, కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తొలగించు నామమిది
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.