TG-1723
Telugu

యేసు రాజా… అర్పించెదనయ్యా నా

yeesu raajaa… arpinchedanayyaa naa

81
views
పల్లవి

యేసు రాజా… అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు||

1వ చరణం

పాపములో చిక్కిన నన్ను శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2) విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం రమ్మని పిలిచావు అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||

2వ చరణం

నీ ఆత్మతో ఆకర్షించి నీ కృపతో నను వెంబడించి ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను ఎలుగెత్తి చాటెదను అయ్యా.. నీ ఆత్మలో సాగెదను అర్పించెదనయ్యా నీకే నా ఈ శేష జీవితం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.