♪♫
TG-2763
Telugu
యేసు రాజా నీకే ఈ
yeesu raajaa neekee ee
79
views
పల్లవి
యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన నా యేసు రాజా నీకే నా స్తుతి సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు||
1వ చరణం
నీ మాటలో కరుణ నీ చూపులో ఆదరణ నీ ప్రేమలో రక్షణ నీ కుడి చేతిలో దీవెన (2) నీతోనే నిత్యానుబంధము నీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన||
2వ చరణం
జలములలో నే వెళ్లినా అగ్నిలో నడిచినా సుడి గాలులే ఎదురైనా పెను తుఫానే చెలరేగినా నీ నామమే నను ధైర్యపరచును నీ మాటలే నన్నాదరించును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.