TG-5629
Telugu

యేసు రాజు పుట్టెను ఇలలో మనవాళికి సంతోషం

Yeesu Raaju Puttenu Ilaloo Manavaalliki Santhooshan

26
views
పల్లవి

యేసు రాజు పుట్టెను ఇలలో మనవాళికి సంతోషం యేసునిలో జన్మిస్తే పరలోకమంతా శంతోషం రాజు వచ్చెను - రక్షణ భాగ్యం తెచ్చెను రాజు వచ్చెను - మన చీకటి బ్రతుకులు మార్చెను రాజు వచ్చెను - మనలో కాంతిని నింపెను రాజు వచ్చెను - నీతి మార్గం చూపెను యేసు రాజు పుట్టెను మన జీవితములు మారెను యేసు ప్రాణం పెట్టెను మన పాపములన్ని తొలిగెను తండ్రి చేతి విడిచిన మనకై భువికేతంచెను ప్రాణం పెట్టి మనలను తండ్రితో కలిపెను (2) క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదరా ప్రాణం పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదరా క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదర ప్రాణం పెట్టిన క్రీస్తును ఆంగీకరించు సోదరా దేవుడు తన మహిమను విడిచి మనిషిగా జన్మించెను తన శరీరాన్ని అర్పించి మన రక్షణ కోసం (2) క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదరా ప్రాణం పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదరా క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదర ప్రాణం పెట్టిన క్రీస్తును ఆంగీకరించు సోదరా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.