TG-2266
Telugu

యేసు ఉంటే చాలు నా

yeesu untee chaalu naa

38
views
పల్లవి

యేసు ఉంటే చాలు నా జీవితం ధన్యము (2) ఆయనే నా సర్వము ఆయనే నా కేడెము అయనే నా స్వాస్థ్యము (2) ||యేసు||

1వ చరణం

ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు ఆయనే నా మార్గము ఆయనే నా సత్యము ఆయనే నా జీవము ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు ఆయనే నా శైలము ఆయనే నా ధైర్యము ఆయనే నా విజయము