♪♫
TG-2840
Telugu
యేసుకు యేసే ఇల సాటి
yeesuku yeesee ila saati
78
views
పల్లవి
యేసుకు యేసే ఇల సాటి వివరింపగ నేనేపాటి (2) పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2) ||యేసుకు||
1వ చరణం
రక్షణనిచ్చే రక్షకుడవు విడుదలనిచ్చే విమోచకుడవు ఆదరించే ఆధారణకర్తవు అభిషేకించే అభిషిక్తుడవు ఇలలో ఎవ్వరు నీ సాటి ||పరమ||
2వ చరణం
శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు ముక్తినిచ్ఛే ముక్తిదాతవు ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు రాజ్యాలేలే రాజాధి రాజువు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.