TG-537
Telugu

యేసునాధా రారారా మా జీవనాధా

yeesunaadhaa raaraaraa maa jeevanaadhaa

204
views
పల్లవి

యేసునాధా రారారా మా జీవనాధా రారారా ||యేసునాధా రారారా||

1వ చరణం

దోసములు బాప నీవు వాసిగ జన్మించినావు ||యేసునాధా రారారా||

2వ చరణం

నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు ||యేసునాధా రారారా||

3వ చరణం

నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు ||యేసునాధా రారారా||

4వ చరణం

పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి ||యేసునాధా రారారా||

5వ చరణం

లోకపాపమును జయించి లోకుల రక్షించితివి ||యేసునాధా రారారా||

6వ చరణం

వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి ||యేసునాధా రారారా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.